- వైయస్సార్ కడపజిల్లా మైదుకూరులో కృష్ణాపురం రైతుల ధర్నా..
- విద్యుత్ సబ్ స్టేషన్ సిబ్బంది, అధికారుల తీరును నిరసిస్తూ ఏఈ కార్యాలయం వద్ద ధర్నా..
- విద్యుత్ సరఫరా సక్రమంగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయంటూ ఆందోళన..
- రోజులో కనీసం గంట కూడా వ్యవసాయానికి కరెంటు ఇవ్వడం లేదంటూ రైతుల ఆవేదన..
- అప్రకటిత విద్యుత్ కోతతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆగ్రహం..
- పంటల నష్టానికి కారకులైన విద్యుత్ అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్..
- ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలంటున్న రైతులు..

వనిపెంట పీహెచ్సీలో గర్భిణీలకు పౌష్టికాహారం
No Comments
www.mydukurtoday.com
వర్తమాన, సామాజిక, రాజకీయ వార్తా సమాచార వేదిక
September 9, 2026
Comments: 0
September 9, 2026
Comments: 0
September 8, 2026
Comments: 0
September 7, 2026
Comments: 0
August 14, 2026
Comments: 0
August 12, 2026
Comments: 0
August 12, 2026
Comments: 0
August 10, 2026
Comments: 0
August 10, 2026
Comments: 0
August 10, 2026
Comments: 0

